గెలిచినా
Actor ProfilePolitician

గెలిచినా

Total News11
Movie Updates0
Sources5
గెలిచినా, ఓడినా.. నేర్చుకోవడం ఆపొద్దు
Eenadu14 Jun 2026
గెలిచినా, ఓడినా.. నేర్చుకోవడం ఆపొద్దు

‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తామని తాను ఇచ్చిన మాటను నటుడు విజయ్‌ దేవరకొండ నిలబెట్టుకున్నారు. ఈ మేరకు తన సతీమణి రష్మికతో కలిసి అచ్చంపేటకు వచ్చిన విజయ్‌..2026 విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రష్మిక మాట్లాడారు. ‘‘జీవితంలో గెలుపు ఓటములు సహజం. కానీ, వాటి నుంచి నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు. చదువులో రాణించి మీ తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలి. ఒక లక్ష్యంతో ముందుకు సాగాలి. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలి’’ అని విద్యార్థులకు సూచించారు రష్మిక. ఈ వార్త చదివారా: ‘కాక్‌టెయిల్ 2’ ప్రచారంలో తొక్కిసలాట.. కృతి వ్యవహరించిన తీరుపై నెటిజన్ల ప్రశంసలు

టీమిండియాకు షాక్ .. ఆఫ్గ న్ పై గెలిచినా దండ గే
Sakshi8 Jun 2026
టీమిండియాకు షాక్ .. ఆఫ్గ న్ పై గెలిచినా దండ గే

అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 300 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ముల్ల‌న్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన టెస్టును టీమిండియా మూడు రోజుల్లోనే ముగించింది. ఒక ఇన్నింగ్స్

గెలిచినా మారని ఇంగ్లాండ్ రాత.. డబ్ల్యూటీసీ టేబుల్ లో భారత్ ఏ స్థానంలో ఉందంటే
TV9 Telugu7 Jun 2026
గెలిచినా మారని ఇంగ్లాండ్ రాత.. డబ్ల్యూటీసీ టేబుల్ లో భారత్ ఏ స్థానంలో ఉందంటే

WTC Points Table 2026 : ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 115 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 తో

ప్రపంచకప్ గెలిచినా.. ఆ ఐదుగురిపై వేటు’!.. కారణం
Sakshi6 Jun 2026
ప్రపంచకప్ గెలిచినా.. ఆ ఐదుగురిపై వేటు’!.. కారణం

ఊహాగానాలే నిజమయ్యాయి.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) పురుషుల టీ20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ను మార్చింది. టీమిండియాకు 2026లో ప్రపంచకప్‌ అందించిన సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు వేసింది. అతడి

పదవుల్లో సతులు.. పవర్ లో పతులు
Andhra Jyothy4 Jun 2026
పదవుల్లో సతులు.. పవర్ లో పతులు

మహిళలకు ఇచ్చిన రాజకీయ రిజర్వేషన్లు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న మహిళా ప్రజా ప్రతినిధుల స్థానంలో వారి భర్తలు, బంధువులే అధికారం చలాయిసు న్నారనే విమర్శలు జిల్లాలో

హిస్టరీ రిపీట్స్.. కప్పు గెలిచిన కెప్టెన్లపైనే బీసీసీఐ వేటు ఎందుకు.. అసలు ఏం జరుగుతోంది
TV9 Telugu4 Jun 2026
హిస్టరీ రిపీట్స్.. కప్పు గెలిచిన కెప్టెన్లపైనే బీసీసీఐ వేటు ఎందుకు.. అసలు ఏం జరుగుతోంది

Team India Captain : ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు అంతర్జాతీయ మ్యాచుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఊహించని విధంగా టీమిండియా టీ20

గాలి వాటం కాదు.. అది ఆర్సీబీ ప్రజ్ఞాపాటవం
Eenadu1 Jun 2026
గాలి వాటం కాదు.. అది ఆర్సీబీ ప్రజ్ఞాపాటవం

ఏళ్లకు ఏళ్లు చకోర పక్షిలా నిరీక్షణ తప్పలేదు నిరుడు గెలిచినా.. తొక్కిసలాట ఘటన మిగిల్చిన చేదు అనుభవం తప్పలేదు.. 17 ఏళ్ల తర్వాత గతేడాది తొలిసారి టైటిల్‌ దక్కినా.. తనివితీరా సంబరాలు

అయ్యో గుజ రాత్ .. సీన్ రివ ర్స్ అయ్యేలా ఉందే
Sakshi31 May 2026
అయ్యో గుజ రాత్ .. సీన్ రివ ర్స్ అయ్యేలా ఉందే

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

స్థానిక ఎన్నికలపై వైసీపీ వ్యూహం… కేడర్ లో పెరుగుతున్న ఆర్థిక ఆందోళనలు
Telugu Times30 May 2026
స్థానిక ఎన్నికలపై వైసీపీ వ్యూహం… కేడర్ లో పెరుగుతున్న ఆర్థిక ఆందోళనలు

స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy) చేసిన తాజా సూచనలు పార్టీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. రానున్న ఎన్నికల్లో

గ ల చ న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in