కాక్రోచ్ పార్టీ
Actor ProfilePolitician

కాక్రోచ్ పార్టీ

Total News22
Movie Updates0
Sources7
ఎన్నికల్లో కాక్రోచ్ పార్టీ పోటీ? అభిజీత్ దీప్కే మైండ్ బ్లోయింగ్ ఆన్సర్
Oneindia Telugu17 Jun 2026
ఎన్నికల్లో కాక్రోచ్ పార్టీ పోటీ? అభిజీత్ దీప్కే మైండ్ బ్లోయింగ్ ఆన్సర్

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ వివాదంపై దేశ యువతకు భరోసా ఇవ్వడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందంటూ సరికొత్తగా

కాక్రోచ్ పార్టీ' రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందా
Vaartha17 Jun 2026
కాక్రోచ్ పార్టీ' రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందా

Cockroach Party : భారత రాజకీయాల్లో తమ వినూత్న శైలితో వార్తల్లో నిలిచిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ రాబోయే రోజుల్లో జరిగే ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత అభిజీత్ దీప్కే అధికారికంగా

పిల్లలను చూడనివ్వడం లేదని.. తండ్రి సెల్ఫీ సూసైడ్
Sakshi16 Jun 2026
పిల్లలను చూడనివ్వడం లేదని.. తండ్రి సెల్ఫీ సూసైడ్

కంటోన్మెంట్‌: సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బోయిన్‌పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఓల్డ్‌ బోయిన్‌పల్లి ఘోరీ నగర్‌కు చెందిన గయాజుద్దీన్‌ ఘోరీ (30) రెండేళ్ల క్రితం వరకు ఓ

నా ట్రాక్టర్లనే ఆపుతారా.. కాంగ్రెస్ నాయకుడి హల్ చల్
Sakshi16 Jun 2026
నా ట్రాక్టర్లనే ఆపుతారా.. కాంగ్రెస్ నాయకుడి హల్ చల్

సాక్షి, యాదాద్రి భువనగిరి: ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్‌ నాయకుడు వీరంగం సృష్టించడం స్థానికంగా కలకలం రేపింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో

సమంత మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు
Sakshi16 Jun 2026
సమంత మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు

సమంత (Samantha) ప్రధాన పాత్రలో వస్తోన్న మూవీ ‘మా ఇంటి బంగారం’. (Maa Inti Bangaram Movie) నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 19న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్

ఓయూ విద్యార్థులకు స్టడీ చైర్ల పంపిణీ
Sakshi15 Jun 2026
ఓయూ విద్యార్థులకు స్టడీ చైర్ల పంపిణీ

హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులకు స్టడీ చైర్లను పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పాటు అందించడం, మెరుగైన

పసిపాపతో మహిళ బిల్డింగ్ పై నుంచి దూకిన కేసు.. భర్తకు రిమాండ్
Sakshi15 Jun 2026
పసిపాపతో మహిళ బిల్డింగ్ పై నుంచి దూకిన కేసు.. భర్తకు రిమాండ్

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇటీవల హృదయవిదారక ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఒక తల్లి గుండెల్లో దాగిన బాధ ఎంత లోతుగా ఉంటుందో బయటివారికి కనిపించకపోవచ్చు. కానీ ఆ బాధ ఓ కుటుంబాన్నే శోకసంద్రంలో ముంచేసేంత

సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా ఫొటోలు
Sakshi15 Jun 2026
సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా ఫొటోలు

సమంత ప్రధాన పాత్ర చేసిన 'మా ఇంటి బంగారం' సినిమా ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. దీనికోసం పట్టుచీరలో కుందనపు బొమ్మలా సిద్ధమైంది. ఆ ఫొటోలే ఇవి... సమంత

కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేకు చెంప దెబ్బలు.. జైపూర్ నిరసనల్లో షాకింగ్ ఘటన .. వీడియో
Zee Telugu15 Jun 2026
కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేకు చెంప దెబ్బలు.. జైపూర్ నిరసనల్లో షాకింగ్ ఘటన .. వీడియో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడిపై జైపూర్ లో దాడి..! చెంప దెబ్బలతో
Oneindia Telugu15 Jun 2026
కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడిపై జైపూర్ లో దాడి..! చెంప దెబ్బలతో

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్న కాక్రోచ్ జనతా పార్టీకి ఇవాళ షాక్ తగిలింది. నీట్ పేపర్ లీక్ అయిన

జైపూర్ లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి
Vaartha15 Jun 2026
జైపూర్ లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి

Cockroach Janata Party: దేశవ్యాప్తంగా యువతలో సెన్సేషన్ సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో దారుణ దాడి జరిగింది. ప్రభుత్వ విధానాలకు

కాక్రోచ్ పార్టీ పుట్టుకకు కారణం అదే
Oneindia Telugu15 Jun 2026
కాక్రోచ్ పార్టీ పుట్టుకకు కారణం అదే

జనసేన పార్టీ దేశ రాజధానిలో తన నూతన ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. సేన ప్రస్థానం పేరుతో మూడు రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా ఈ సభకు

కాక్రోచ్ పార్టీపై పవన్ షాకింగ్ కామెంట్స్
SkyC Media15 Jun 2026
కాక్రోచ్ పార్టీపై పవన్ షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల సందర్భంగా ఆయన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అనే యువత ఉద్యమంపై స్పందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో పాటు పెద్ద ఎత్తున రాజకీయ చర్చకు దారితీశాయి. యువతలో ఉన్న అసంతృప్తి, వారి ఆకాంక్షలను పాలకులతో పాటు వ్యవస్థలు కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా గట్టిగా నొక్కి చెప్పారు. గత నెలలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ చేసిన వ్యాఖ్యల నుంచే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్భవించింది. ఉపాధి లేని యువకులను, వ్యవస్థపై విమర్శలు చేసే వారిని ఆయన "కాక్రోచ్‌లు" అని పోల్చడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీంతో అభిజీత్ డిప్కే అనే యువకుడు ఈ పేరుతో సామాజిక మాధ్యమాలలో ఒక సరికొత్త వ్యంగ్యాత్మక ఉద్యమాన్ని ప్రారంభించాడు. విద్యా వ్యవస్థ, ఉపాధి సమస్యలు, ప్రభుత్వ పాలనపై యువత నిరసనను వ్యక్తం చేయడానికి ఇది ఒక ప్రధాన వేదికగా మారింది. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ ఉద్యమం తన మొదటి పెద్ద రాలీని విజయవంతంగా నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడుతూ కాక్రోచ్ అంటే గట్టర్‌లో ఉండే జీవి అని వ్యాఖ్యానించారు. ఆ యువత పడుతున్న నొప్పిని, బాధను తాను పూర్తిగా అర్థం చేసుకోగలనని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రతి తరం కూడా తన స్వంత ఆశలు, సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తుందని ఆయన గుర్తు చేశారు. అందువల్ల యువత వ్యక్తం చేస్తున్న ఈ అసంతృప్తిని పెద్దలు, పాలకులు ఖచ్చితంగా పరిశీలించాలని ఆయన సూచించారు. అయితే రాజకీయాలలో ఇలాంటి వ్యంగ్య వ్యవస్థలు ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయనే

ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్ జీ భారీ మద్దతు ఫొటోలు
Sakshi14 Jun 2026
ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్ జీ భారీ మద్దతు ఫొటోలు

ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు) కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21) మూడు

హైదరాబాద్ లో నేడు కాక్రోచ్ పార్టీ ఆందోళన
Sakshi14 Jun 2026
హైదరాబాద్ లో నేడు కాక్రోచ్ పార్టీ ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ( ఆదివారం) హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టనుంది. నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద

పరీక్షల అక్రమాల మీద మరింత దూకుడుగా కాక్రోచ్ పార్టీ ఉద్యమం
SkyC Media11 Jun 2026
పరీక్షల అక్రమాల మీద మరింత దూకుడుగా కాక్రోచ్ పార్టీ ఉద్యమం

దేశంలో పరీక్షల అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫలితాల జాప్యంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సరికొత్త పోరాటానికి తెరలేపారు. విద్యార్థుల

రేపు పూణేలో కాక్రోచ్ పార్టీ నిరసన..! నెక్ట్స్ ఆ నగరాల్లో
Oneindia Telugu10 Jun 2026
రేపు పూణేలో కాక్రోచ్ పార్టీ నిరసన..! నెక్ట్స్ ఆ నగరాల్లో

జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వరుసగా పేపర్ లీక్ సహా పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నా విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా ఇంకా పదవిలో కొనసాగడాన్ని తప్పుబడుతూ కాక్రోచ్ జనతా పార్టీ

ఇండియా కూటమి ముందు కాక్రోచ్ పార్టీ కీలక డిమాండ్లు
Oneindia Telugu8 Jun 2026
ఇండియా కూటమి ముందు కాక్రోచ్ పార్టీ కీలక డిమాండ్లు

దేశంలో విద్యార్ధులు ఎదుర్కొంటున్న పోటీ పరీక్షల అక్రమాల విషయంలో ఇప్పటికే జాతీయ స్ధాయిలో ఆన్ లైన్ తో వీధి పోరాటాలు కూడా చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party).. ఇప్పుడు విపక్ష ఇండియా

అదో మురికి కీటకం..పేరు మార్చుకోండి - కాక్రోచ్ పార్టీపై హరియాణా మంత్రి
Eenadu7 Jun 2026
అదో మురికి కీటకం..పేరు మార్చుకోండి - కాక్రోచ్ పార్టీపై హరియాణా మంత్రి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’పై హరియాణా మంత్రి అనిల్‌ విజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ పోరాటం చేసే హక్కు ఉందన్నారు. అయితే, బొద్దింక ఓ మురికి కీటకమని

ఢిల్లీలో కదం తొక్కిన కాక్రోచ్ పార్టీ...వేలాది మందితో భారీ ధర్నా
TeluguOne6 Jun 2026
ఢిల్లీలో కదం తొక్కిన కాక్రోచ్ పార్టీ...వేలాది మందితో భారీ ధర్నా

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అపూర్వమైన, వినూత్నమైన పోరాటం రోడ్డెక్కింది. ఇప్పటివరకు కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకే పరిమితమై, నెటిజన్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన "కాక్రోచ్ జనతా పార్టీ" (CJP)

కాక్రోచ్ పార్టీ అకౌంట్ పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Oneindia Telugu29 May 2026
కాక్రోచ్ పార్టీ అకౌంట్ పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన బొద్దింక వ్యాఖ్యల తర్వాత పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) సోషల్ మీడియాలో కేంద్రాన్ని ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్న క్రమంలో ఆ పార్టీ ఎక్స్ ఖాతాను కేంద్రం ఎక్స్ సాయంతో నిలిపివేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణ తర్వాత ఢిల్లీ హైకోర్టు కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ పై కీలక ఆదేశాలు ఇచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, తన ఎక్స్ (X) ఖాతాను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఎక్స్ కు నోటీసులు జారీ చేసింది.అయితే ఈ కేసును విచారించిన జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్.. కాక్రోచ్ పార్టీ ఖాతాను తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించడానికి నిరాకరించారు. ఈ సమస్యకు సుదూర పరిణామాలు ఉన్నందున, ప్రభుత్వం వాదనలు విన్న తర్వాతే అటువంటి ఉపశమనం కల్పించగలమని కోర్టు పేర్కొన్నారు. మీ వాదనలలో కొంత సారం ఉండవచ్చు, కానీ వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అవతలి పక్షం వాదనలు విన్న తర్వాత వాటిని సమగ్రంగా పరిశీలిస్తామన్నారు. ఇవి సుదూర సంబంధిత సమస్యలని, వీటికి విస్తృత పరిణామాలు ఉన్నాయని జడ్జి తెలిపారు. కేంద్రం స్పందన ఆధారంగా అకౌంట్ నిలిపివేత ఉత్తర్వును రికార్డులో ఉంచమని X ను ఆదేశించవచ్చా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. ఈ రోజు నుండి నాలుగు వారాలలోగా కేంద్రం స్పందన దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే నిలిపివేత ఉత్తర్వును సమీక్షించాలని కూడా కోర్టు ఆదేశించింది. సంబంధిత నిబంధనల ప్రకారం ప్రతి రెండు

క క ర చ ప ర ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in