కన్వెన్షన్
Actor ProfileActor

కన్వెన్షన్

Total News18
Movie Updates0
Sources4
మంత్రి సీతక్క, సురేఖ ఎంట్రీ.. వెటా ఇండియా వేదిక లాంచ్
SkyC Media18 Jun 2026
మంత్రి సీతక్క, సురేఖ ఎంట్రీ.. వెటా ఇండియా వేదిక లాంచ్

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జూన్ 24న మహిళా సాధికారత సమ్మిట్ అట్టహాసంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంతో విమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ వెటా ఇండియా అధికారికంగా

వ ఆటామహాసభల వేదికపై వీవ్స్ ఆఫ్ సిల్క్’ఫ్యాషన్ షో.. జూన్ 30 రిజిస్ట్రేషన్ చివరి గడువు
Telugu Times17 Jun 2026
వ ఆటామహాసభల వేదికపై వీవ్స్ ఆఫ్ సిల్క్’ఫ్యాషన్ షో.. జూన్ 30 రిజిస్ట్రేషన్ చివరి గడువు

ATA: అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో 2026, జులై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో 19వ ఆటా మహాసభలు , యువజన సమ్మేళనం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఈ మహాసభల్లో భాగంగా

కాసేపట్లో ఖమ్మంలో కేటీఆర్ పర్యటన
Vaartha17 Jun 2026
కాసేపట్లో ఖమ్మంలో కేటీఆర్ పర్యటన

KTR Visit Khammam : భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయ

కన్వెన్షన్ పై మాటా నాయకుల మాట
Telugu Times16 Jun 2026
కన్వెన్షన్ పై మాటా నాయకుల మాట

MATA : ప్రవాస తెలుగు సమాజాన్ని ఒకే తాటిపైకి తెస్తూ ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన రెండో కన్వెన్షన్ వేడుకలు – 2026కు సర్వం సిద్ధమైంది. గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్‌లో జూన్ 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్న ఈ మహాసభల ఏర్పాట్లపై మాటా ముఖ్య నాయకులు ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రవాస తెలుగువారంతా గర్వపడేలా ఈ వేడుకలను సక్సెస్ చేయడానికి సుమారు 30కి పైగా కమిటీలు సమన్వయంతో రేయింబవళ్లు శ్రమిస్తున్నాయని మాటా ఫౌండర్ శ్రీనివాస్ గనగోని వెల్లడించారు. ఈ మహాసభలకు అమెరికా నలుమూలల నుండి దాదాపు 7 వేల నుంచి 10 వేల మంది వరకు తెలుగువారు తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు మాటా ఫౌండర్ , ఏసీ మెంబర్ ప్రదీప్ శ్యామలా వివరించారు. ఈ వేడుకల్లో భాగంగా టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP), స్టార్ సింగర్ రామ్ మిరియాల నేతృత్వంలో జరిగే ప్రత్యేక మ్యూజికల్ నైట్ షోలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఆధ్యాత్మిక వైభవం… ఈ కన్వెన్షన్ లో వినోదంతో పాటు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తున్నట్లు మాటా ప్రెసిడెంట్ రమన కిరణ్ దుడ్డాగి తెలిపారు. ఇందులో భాగంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించే సీతారాముల కళ్యాణంతో పాటు, అమెరికా చరిత్రలోనే తొలిసారిగా అత్యంత వైభవంగా ‘శ్రీరామ పట్టాభిషేక’ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన నొక్కి చెప్పారు. ఈ అద్భుత ఆధ్యాత్మిక ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రవాసులు భారీగా తరలిరావాలని కోరారు. ప్రవాసులకు తమ సొంత గడ్డను గుర్తుకు తెచ్చేలా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన నోరూరించే విభిన్న సంప్రదాయ ప్రత్యేక రుచులతో విందు భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫుడ్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కన్వెన్షన్ లో పాల్గొనాలనుకునే టికెట్ల కోసం వెంటనే convention.mataus.org అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని, స్పాన్సర్‌షిప్ అవకాశాలు

జులై 31 నుంచి ఆటా 19వ మహాసభలు.. ప్రముఖ ఆహ్వానితులుగా రేవంత్, చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి తదితరులు
Telugu Times15 Jun 2026
జులై 31 నుంచి ఆటా 19వ మహాసభలు.. ప్రముఖ ఆహ్వానితులుగా రేవంత్, చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి తదితరులు

ATA: అమెరికా తెలుగు సంఘం (ATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ’19వ ఆటా మహాసభలు, యువ సదస్సు’ జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ

పుష్కరాల కోసం రాజమండ్రి సిద్ధం
HMTV15 Jun 2026
పుష్కరాల కోసం రాజమండ్రి సిద్ధం

Rajahmundry: పుష్కరాల కోసం రాజమండ్రి సిద్ధం: రూ. 11 కోట్లతో ఆలయాల అభివృద్ధి! రాజమండ్రి: రాజమహేంద్రవరం ఆధ్యాత్మిక వైభవానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే

జులై 17న మెగా కన్వెన్షన్ బ్యాంక్వెట్ నైట్’ వేడుకలు
Telugu Times15 Jun 2026
జులై 17న మెగా కన్వెన్షన్ బ్యాంక్వెట్ నైట్’ వేడుకలు

TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మెగా కన్వెన్షన్ 2026’లో భాగంగా జులై 17, 2026న ప్రత్యేకమైన ‘బ్యాంక్వెట్ నైట్’ (Banquet Night) వేడుకలను ఏర్పాటు చేస్తున్నారు

జులై 31 నుంచి బాల్టిమోర్ లో భీమ్స్ సిసిరోలియో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్
Telugu Times13 Jun 2026
జులై 31 నుంచి బాల్టిమోర్ లో భీమ్స్ సిసిరోలియో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ ఆటా కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్‌ను జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తోంది

జులై 19న మెగా కన్వెన్షన్.. డాక్టర్ దువ్వూరు నాగేశ్వర రెడ్డితో ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్
Telugu Times12 Jun 2026
జులై 19న మెగా కన్వెన్షన్.. డాక్టర్ దువ్వూరు నాగేశ్వర రెడ్డితో ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్

TTA: నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జులై 17 నుండి 19, 2026 వరకు జరగనున్న తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) మెగా కన్వెన్షన్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ

టీటీఏ మహాసభల్లో సందడి చేయనున్న దేవి శ్రీ ప్రసాద్.. జులై 18నే 'ఎల్లమ్మ' సినిమా సాంగ్ లాంచ్
Telugu Times11 Jun 2026
టీటీఏ మహాసభల్లో సందడి చేయనున్న దేవి శ్రీ ప్రసాద్.. జులై 18నే 'ఎల్లమ్మ' సినిమా సాంగ్ లాంచ్

తెలంగాణ సంస్కృతిని, వైభవాన్ని అమెరికా వేదికగా చాటిచెప్పేందుకు ‘తెలంగాణ అమెరికా తెలుగు సంఘం’ (Telangana American Telugu Association - TTA) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే 'టీటీఏ మెగా

మెగా కన్వెన్షన్.. జూలై 17-19 వరకు ప్రత్యేక రీల్స్ కాంటెస్ట్
Telugu Times10 Jun 2026
మెగా కన్వెన్షన్.. జూలై 17-19 వరకు ప్రత్యేక రీల్స్ కాంటెస్ట్

TTA : అమెరికాలోని తెలుగు సమాజం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 'TTA మెగా కన్వెన్షన్ 2026'ను పురస్కరించుకుని, నిర్వాహకులు కంటెంట్ క్రియేటర్ల కోసం ఒక ప్రత్యేకమైన 'రీల్స్ పోటీ'ని ప్రకటించారు. జులై 17

జూలై 17-19న షార్లెట్ లో టీటీఏ మెగా కన్వెన్షన్.. ఎం.ఎం. కీరవాణి లైవ్ కాన్సర్ట్
Telugu Times9 Jun 2026
జూలై 17-19న షార్లెట్ లో టీటీఏ మెగా కన్వెన్షన్.. ఎం.ఎం. కీరవాణి లైవ్ కాన్సర్ట్

TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “టీటీఏ మెగా కన్వెన్షన్ 2026” వేడుకలకు సర్వం సిద్ధమైంది. నార్త్ కరోలినాలోని ‘షార్లెట్ కన్వెన్షన్ సెంటర్’

అట్లాంటా, రాలీలలో ముగిసిన బ్యూటీ పీజెంట్ పోటీలు
Telugu Times8 Jun 2026
అట్లాంటా, రాలీలలో ముగిసిన బ్యూటీ పీజెంట్ పోటీలు

TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “TTA మెగా కన్వెన్షన్ 2026” సంబరాల్లో భాగంగా అమెరికాలోని రెండు ప్రముఖ నగరాలైన అట్లాంటా, రాలీలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన

జూన్ 20న అమెరికాలో మాటా ప్రజా వేదిక’ పొలిటికల్ ఫోరమ్
Telugu Times3 Jun 2026
జూన్ 20న అమెరికాలో మాటా ప్రజా వేదిక’ పొలిటికల్ ఫోరమ్

MATA: మ‌న అమెరికా తెలుగు సంఘం (MATA) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ‘మాటా రెండవ మహాసభలు’ (MATA 2nd Convention ’26) జూన్ 19, 20 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ‘ది గ్రేటర్

టీటీఏ మెగా కన్వెన్షన్ యూత్ కమిటీ’ ప్రకటన.. వాలంటీర్ల కోసం రిజిస్ట్రేషన్ల ప్రారంభం
Telugu Times2 Jun 2026
టీటీఏ మెగా కన్వెన్షన్ యూత్ కమిటీ’ ప్రకటన.. వాలంటీర్ల కోసం రిజిస్ట్రేషన్ల ప్రారంభం

TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే “టీటీఏ మెగా కన్వెన్షన్ 2026” వేడుకల కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్తర కారోలినాలోని షార్లెట్

జూలైలో 'టీటీఏ మెగా కన్వెన్షన్ '.. వెండర్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Telugu Times1 Jun 2026
జూలైలో 'టీటీఏ మెగా కన్వెన్షన్ '.. వెండర్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana American Telugu Association – TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “టీటీఏ మెగా కన్వెన్షన్ 2026” (TTA Mega Convention 2026)

సింగపూర్, ఆగ్నేయాసియా బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో త్వరలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Telugu Times1 Jun 2026
సింగపూర్, ఆగ్నేయాసియా బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో త్వరలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

సింగపూర్ పొరుగున ఉన్న ఆగ్నేయాసియా దేశాలలో స్థిరపడిన వేలాది మంది తెలంగాణ ప్రవాసులను ఏకం చేస్తూ మలేషియా వేదికగా ‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ’ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా

జూలై 17న 'ఆరెంజ్ స్ట్రీట్' మ్యూజిక్ బ్యాండ్ తో టీటీఏ బ్యాంకెట్ నైట్
Telugu Times30 May 2026
జూలై 17న 'ఆరెంజ్ స్ట్రీట్' మ్యూజిక్ బ్యాండ్ తో టీటీఏ బ్యాంకెట్ నైట్

TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘మెగా కన్వెన్షన్ 2026’ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో (501

కన వ న షన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in