ఐఐటీ
Actor ProfilePolitician

ఐఐటీ

📊 Box Office Collections
Total News21
Movie Updates0
Sources11
హరప్పా కంటే కొంకణ్ రాతి శిల్పాలు ప్రాచీనమా
Sakshi1 Aug 2026
హరప్పా కంటే కొంకణ్ రాతి శిల్పాలు ప్రాచీనమా

ముంబై: మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో విస్తరించి ఉన్న వేలాది సంవత్సరాల నాటి ప్రాచీన రాతి శిల్పాల (పెట్రోగ్లిఫ్స్) రహస్యాలను ఛేదించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను ఆశ్రయించింది. ఈ

విద్యార్థులకు పండుగే.. వారికి ఫ్రీ ల్యాప్ టాప్ లు.. తీపికబురు చెప్పిన మంత్రి
Oneindia Telugu24 Jul 2026
విద్యార్థులకు పండుగే.. వారికి ఫ్రీ ల్యాప్ టాప్ లు.. తీపికబురు చెప్పిన మంత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. బీసీ గురుకుల విద్యార్థుల భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేసే కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీ, ఐఐఐటీ మరియు ఎన్‌ఐటీలలో అడ్మిషన్ సాధించిన బీసీ

విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. వారందరికీ ఉచితంగా ల్యాప్ టాప్ లు
10TV Telugu24 Jul 2026
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. వారందరికీ ఉచితంగా ల్యాప్ టాప్ లు

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు సాధించిన బీసీ గురుకుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిచనుంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ

ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ ఐటీల్లో చేరిన బీసీ గురుకుల విద్యార్థులకు ల్యాప్ టాప్ లు
Eenadu23 Jul 2026
ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ ఐటీల్లో చేరిన బీసీ గురుకుల విద్యార్థులకు ల్యాప్ టాప్ లు

మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆహ్వానిస్తున్న బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఈనాడు, హైదరాబాద్‌: బీసీ గురుకుల విద్యాలయాల నుంచి ప్రఖ్యాత విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఐఐటీ, ఎన్‌ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. గురుకుల సొసైటీ వ్యవసాయ కళాశాలలో బీసీ గురుకుల విద్యార్థులకు ప్రవేశాలు ఉంటాయని స్పష్టంచేశారు. మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల సొసైటీని ఇకపై తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా జ్యోతిరావు ఫులే విద్యాసంస్థల సొసైటీగా మార్చేందుకు బీసీ గురుకుల సొసైటీ బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. గురువారమిక్కడ బీసీ గురుకుల సొసైటీ 6వ బోర్డు సమావేశం జరిగింది. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ బాలమాయాదేవి, పాఠశాల, ఉన్నత, ఇంటర్‌ విద్యాశాఖ తరఫున సైదులు, ఉషారాణి, ఎల్‌.భీంసింగ్, ఆర్‌.శ్రీధర్, జి.రమేష్, ఈడబ్ల్యూఐడీసీ చీఫ్‌ ఇంజినీర్‌ షఫీ, నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్‌ బి.చక్రపాణి, గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 12 సైనిక పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనల స్థితిపై వివరాల నివేదిక తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యాంశాలివి… గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

గ్రూపులకే ఫుల్ డిమాండ్! వెబ్ ఆప్షన్లు షురూ
Oneindia Telugu19 Jul 2026
గ్రూపులకే ఫుల్ డిమాండ్! వెబ్ ఆప్షన్లు షురూ

తెలంగాణలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అత్యంత కీలకమైన ఘట్టం ప్రారంభమైంది. ఎప్‌సెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ నేటి (గురువారం)

గోమూత్రంతో చికెన్ గున్యూ తగ్గుతుందట.. ఐఐటీ పరిశోధనల్లో సంచలన ఫలితాలు
10TV Telugu15 Jul 2026
గోమూత్రంతో చికెన్ గున్యూ తగ్గుతుందట.. ఐఐటీ పరిశోధనల్లో సంచలన ఫలితాలు

Chikungunya : చికెన్ గున్యా.. దోమల ద్యారా వ్యాప్తి చెందే వైరస్.. ఈ వైరస్ బారినపడినవారికి అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ వైరస్ నివారణకు

ఇష్టం వచ్చినట్టు పీఎఫ్ విత్ డ్రా చేసేస్తున్నారా?.. మీకు షాకింగ్ న్యూస్.. మీకే తెలియకుండా మీ డబ్బులు
10TV Telugu15 Jul 2026
ఇష్టం వచ్చినట్టు పీఎఫ్ విత్ డ్రా చేసేస్తున్నారా?.. మీకు షాకింగ్ న్యూస్.. మీకే తెలియకుండా మీ డబ్బులు

PF Withdraw : ఇష్టం వచ్చినట్టు పీఎఫ్ విత్ డ్రా చేసేస్తున్నారా?.. మీకు షాకింగ్ న్యూస్.. మీకే తెలియకుండా మీ డబ్బులు గోవిందా.. టాక్స్ రూపంలో అదే డబ్బు తిరిగి కట్టాల్సి వస్తుంది.. అది ఎలా అంటారా? అందుకే

ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన
Andhra Jyothy13 Jul 2026
ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన

ఆదరణ పథకంలో భాగంగా రూ.1000 కోట్లు కేటాయిస్తున్నామని ఏపీ మంత్రి సవిత ప్రకటించారు. గతంలో ఆదరణ పథకంలో వస్తువులు ఇచ్చామని.. ఇప్పుడు ఆదరణ పథకం ద్వారా బీసీ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు

వాచీలు తయారుచేయాలనుకుంటున్నారా
Eenadu12 Jul 2026
వాచీలు తయారుచేయాలనుకుంటున్నారా

కొందరికి వాచీలు డిజైన్‌ చేయాలనే ఆసక్తి ఉంటుంది. డయల్‌ ఆకారం, కేస్‌ డిజైన్ కలిసినప్పుడే మంచి వాచ్‌ తయారవుతుంది. దీని డిజైనర్‌కు స్కెచింగ్, డ్రాయింగ్‌ నైపుణ్యాలు ముఖ్యం. ఈ రంగంలోకి రావాలనుకునేవారు

గోమూత్రంతో చికున్ గున్యాకు చెక్? ఐఐటీ రూర్కీ అధ్యయనం ఏం చెబుతోంది
NTV Telugu6 Jul 2026
గోమూత్రంతో చికున్ గున్యాకు చెక్? ఐఐటీ రూర్కీ అధ్యయనం ఏం చెబుతోంది

Can Cow Urine Fight Chikungunya?: చికున్‌గున్యా పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది తీవ్రమైన జ్వరం, భరించలేని కీళ్ల నొప్పులు, వారాలు కాదు నెలల పాటు కొనసాగే శారీరక అసౌకర్యం. ప్రతి వర్షాకాలంలో

బాంబే ఐఐటీలోని షాకింగ్ ఘటన.. భయాందోళనలో విద్యార్థులు.. సీసీటీవీలో దృశ్యాలు వైరల్
Samayam Telugu20 Jun 2026
బాంబే ఐఐటీలోని షాకింగ్ ఘటన.. భయాందోళనలో విద్యార్థులు.. సీసీటీవీలో దృశ్యాలు వైరల్

దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ బాంబే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ‌లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరం పవాయ్‌లోని క్యాంపస్ స్టాఫ్ క్వార్టర్స్ వద్ద ఓ

బాంబే క్యాంపస్ లో చిరుతపులి కలకలం.. కుక్కపై దాడి చేసి
Andhra Jyothy20 Jun 2026
బాంబే క్యాంపస్ లో చిరుతపులి కలకలం.. కుక్కపై దాడి చేసి

ముంబైలోని ఐఐటీ బాంబే క్యాంపస్‌లో చిరుతపులి కలకలం రేపింది. స్టాఫ్ హాస్టల్ ఏరియాలో ఓ కుక్కపై దాడి చేసింది. కుక్క గొంతును కొరికి చంపేసింది. ఇంటర్‌‌నెట్ డెస్క్: ముంబైలోని ఐఐటీ బాంబే క్యాంపస్‌లో

ఐఐటీ సాధించిన అంధ విద్యార్థులకు తోడ్పాటు అందిస్తాం
Eenadu20 Jun 2026
ఐఐటీ సాధించిన అంధ విద్యార్థులకు తోడ్పాటు అందిస్తాం

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ తన 61వ వివాహ వార్షికోత్సవాన్ని బేగంపేటలోని స్కూల్‌ ఫర్‌ బ్లైండ్‌లో నిర్వహించారు. అంధ విద్యార్థుల ప్రతిభను చూసి ప్రశంసించిన ఆయన.. వారికి ఆశీస్సులు అందజేశారు

కోల్ కతాలో పారిశ్రామిక దిగ్గజాలతో నారా లోకేశ్ వరుస భేటీలు
AP7AM19 Jun 2026
కోల్ కతాలో పారిశ్రామిక దిగ్గజాలతో నారా లోకేశ్ వరుస భేటీలు

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ కోల్‌కతాలో పలు

క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీల ర్యాంకింగ్స్ లో తెలంగాణా నుండి రెండు విద్యాసంస్థలు
Oneindia Telugu19 Jun 2026
క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీల ర్యాంకింగ్స్ లో తెలంగాణా నుండి రెండు విద్యాసంస్థలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల నాణ్యతను అంచనా వేసే ప్రతిష్ఠాత్మక క్వాకరెల్లీ సైమండ్స్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027 విడుదలైంది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు ప్రముఖ

మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది
Sakshi17 Jun 2026
మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది

NEET UG Re-Exam 2026 ప్రతిష్టాత్మక నీట్‌ యూజీ రీ ఎగ్జామ్‌కు సంబంధించి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె 23

పుట్టుకతో ముంజేయి లేని ఐఐటీ గ్రాడ్యుయేట్ సివిల్స్ విజయగాథ
Sakshi14 Jun 2026
పుట్టుకతో ముంజేయి లేని ఐఐటీ గ్రాడ్యుయేట్ సివిల్స్ విజయగాథ

ఎన్నో సివిల్స్‌ విజయగాథలు చూసుంటాం. కానీ పుట్టుకతో ముజేయి లేని ఈ దివ్యాంగురాలి కథ అత్యంత విభిన్నం. సివిల్స్‌లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినా..అనుకున్న ఐఏఎస్‌ పదవీ మాత్రం దక్కించుకోలేకపోయింది

ప్రశ్నపత్రాల లీకేజీలు...పాలకుల వైఫల్యమా, వ్యవస్థ లోపమా
TeluguOne4 Jun 2026
ప్రశ్నపత్రాల లీకేజీలు...పాలకుల వైఫల్యమా, వ్యవస్థ లోపమా

దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశాలపై తెలుగువన్ ఎండీ

ఫెయిల్.. సొంతంగా నేర్చుకుని
Sakshi31 May 2026
ఫెయిల్.. సొంతంగా నేర్చుకుని

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

కంగనా సినిమాలో అసలైన హీరోలు ఎవరు? మోషన్ పోస్టర్ వైరల్
Asianet News Telugu29 May 2026
కంగనా సినిమాలో అసలైన హీరోలు ఎవరు? మోషన్ పోస్టర్ వైరల్

కష్ట సమయాల్లో ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేసిన నర్సులు, వార్డ్ బాయ్స్ వంటి సామాన్య ప్రజల కథే ఈ భారత్ భాగ్య విధాత సినిమా. వారి త్యాగాలకు ఈ మూవీ గౌరవం ఇస్తోంది. Top 10 IITs in India: ఇండియాలో నంబర్ వన్ ఐఐటీ ఏది? టాప్ 10 లిస్ట్ ఇదే అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 భారత స్పిన్నర్లు ఎవరో తెలుసా? ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ? అప్‌డేట్ అవ్వండి బ్రో.. ఫోన్ టచ్ చేయకుండానే కాల్ లిఫ్ట్ చేయొచ్చు

విద్యార్థినులకు ఉచిత ట్యాబ్లెట్లు, ఐఐటీ కోచింగ్.. అంటే ఏంటి? అర్హులు ఎవరు? అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇదే
Zee Telugu29 May 2026
విద్యార్థినులకు ఉచిత ట్యాబ్లెట్లు, ఐఐటీ కోచింగ్.. అంటే ఏంటి? అర్హులు ఎవరు? అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Udaan Scheme For Girls: నేటికాలంలోనూ ఇంజనీరింగ్, టెక్నికల్ రంగాల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా ఉంటున్నారు. అందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సీబీఎస్ఈ ఉడాన్ స్కీమ్ కింద ఈ అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఈ పథకం కింద ఇంజనీరింగ్, టెక్నికల్ ఇన్ స్టిట్యూషన్ లో బాలికల నమోదును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వేలాది మంది బాలికలకు ఇంజనీరింగ్ కాలేజీలో చేరేందుకు ఉచితంగా సహాయం అందిస్తారు. ఆన్ లైన్ పోర్టల్ ద్వారా వారికి స్టడీ మెటీరియల్ ను కూడా అందుబాటులో ఉంచారు. దీనిలో వీడియోల ద్వారా అధ్యయనాలు భోధిస్తారు. అలాగే ఈ స్కీమ్ కింద దేశంలోని 60 కేంద్రాల్లో వర్చువల్ తరగతులు కూడా నిర్వహిస్తారు. దీనిలో ఆడపిల్లలకు ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికి ఆర్థిక సాయం అందిస్తారు. అధ్యయన సమయంలో తలెత్తే సమస్యలను కూడా పరిష్కరిస్తారు. ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు బాలికలు నవోదయ పాఠశాల, సెంట్రల్ స్కూల్ లేదా కేంద్ర, రాష్ట్రంలోని ఏదైనా ప్రభుత్వ పాఠశాల లేదా సీబీఎస్ఈకి అనుబంధంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో 11వ తరగతి చదువుకుని ఉండాలి. దీంతోపాటు పదవతరగతిలో కనీసం 70శాతం మార్కులు, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 80శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఈ స్కీమ్ ప్రయోజనం పొందాలంటే అమ్మాయి కుటుంబ ఆదాయం 6లక్షలకు మించి ఉండకూడదు

ఐఐట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in