
వినాయక చవితి పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేసి విభిన్న ఆకృతుల్లో రూపొందిన గణపతి విగ్రహాలను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా గణపతి మండపాలను ఏర్పాటు చేసి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ఆ ఫొటోలు..





