
రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీజీ ఎడ్సెట్ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. కన్వీనర్ కోటాలో 10,238 సీట్లకు 7,049 మంది అభ్యర్థులకు (స్లైడింగ్తో కలిపి) సీట్లు అలాట్ అయినట్టు అడ్మిషన్ల కన్వీనర్ పాండురంగా రెడ్డి ఆదివారం తెలిపారు





