
నిజామాబాద్, వెలుగు: అల్ప పీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో ఎస్పారెస్పీ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగింది. శని, ఆదివారాల్లో 3,935 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్ లో కలిసింది. అంతకు ముందు దాదాపు నెల రోజుల్లో 1,013 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ





