
జిందాల్‌ స్టీల్‌ లిమిటెడ్‌ కంపెనీ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ప్రపంచంలోనే పొడవైన స్టీల్‌ స్లాగ్‌తో రహదారిని నిర్మించి ఈ రికార్డును నెలకొల్పింది. స్టీల్‌ తయారీ ప్రక్రియలో వెలువడే వ్యర్థాలను స్టీల్‌ స్లాగ్‌గా పిలుస్తారు. సెంట్రల్‌ రోడ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌తో జిందాల్ స్టీల్‌ కంపెనీ జట్టుకట్టి.. దాదాపు 2 లక్షల టన్నుల ప్రాసెస్‌ చేసిన స్టీల్‌ స్లాగ్‌తో 1.85 కిలోమీటర్ల పొడవైన రోడ్డును నిర్మించింది. వివరాలు
అల్పపీడన ప్రభావంతో అల్లూరి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి.





