
సౌదీ అరేబియాలోని కీలక ఈస్ట్-వెస్ట్ చమురు పైప్‌లైన్‌పై జరిగిన డ్రోన్ దాడుల ప్రభావం తీవ్రంగానే ఉంది. ఈ పైప్‌లైన్ రిపేర్లకు మూడు నుంచి ఐదు వారాలు పట్టే అవకాశం ఉందని సౌదీ ప్రకటించింది. గత గురువారం ఇరాన్ బార్డర్నుంచి డ్రోన్ దాడులు జరిగినట్లు సమా




