
Rentomojo IPO GMP: భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం సెషన్లో తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 250 పాయింట్లకుపైగా లాభపడ్డా మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. అయితే ఇదే సమయంలో గురువారం రోజు ఏకంగా 6 మెయిన్‌బోర్డ్ ఐపీఓలు స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అయ్యాయి. వీటిల్లో ఏది ఎంత ప్రీమియం నమోదు చేసిందో తెలుసుకుందాం.





