
ఇంటర్నెట్‌ డెస్క్: ఎన్నో రోజుల వార్తలపై స్పష్టతనిస్తూ ఎం.ఎస్‌ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందనను ( Rashmika ) ఖరారు చేసిన విషయం తెలిసిందే. నేడు ఎం.ఎస్‌ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా చెన్నై వేదికగా సినిమా లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. రష్మికపై తెరకెక్కించిన ముహూర్తపు షాట్‌కు ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ క్లాప్‌నిచ్చారు. గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, రాక్‌లైన్‌ వెంకటేశ్, బన్నీ వాస్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. సిద్ధార్థ్ మల్హోత్రా, (Sidharth Malhotra) తమన్నా కీలక పాత్రల్లో నటించిన మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ ‘ది వాన్’. ఇంటర్నెట్‌ డెస్క్: ఇండస్ట్రీలో క్యూట్‌ కపుల్‌ అనగానే గుర్తొచ్చేది సూర్య (Suriya)- జ్యోతిక జోడీనే. వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఘనంగా వేడుక చేసుకున్నారు. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆస్మాన్’.





