
భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘ఎం.ఎస్’ (ఏ లెగసీ ఆన్ స్క్రీమ్) చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఇందులో సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక నటిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అల్లు అరవింద్, బన్నీ వాస్, రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ భారీ బయోపిక్కు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Recommended for you

general‘ఖాకీ’ కొలువుకు వేళాయె..




