
వినాయకుడి అన్నదానంలో అప్పటికప్పుడు 500 మందికి పులిహోర చేయాలంటే ముందు ప్లాన్ ఉండాలి.వేడివేడి ప్రసాదంలా పులిహోరను సిద్ధం చేసుకోవాలంటే పులిహోర పులుసు ముందుగానే తయారుచేసి పెట్టుకోవడం మంచిది. సరైన కొలతలు, నిల్వ చిట్కాలతో రుచికరమైన, ఎక్కువ రోజులు నిల్వ ఉండే పులిహోర పులుసును ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.





