
హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ( KTR ) పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేశ్‌కు సైఫాబాద్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 7న అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఇద్దరికీ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం సైఫాబాద్‌ పీఎస్‌లో విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులిచ్చారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పండగలైనా.. శుభకార్యాలైనా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి తొలిపూజ చేయడం ఆనవాయితీ. కోరిన కోరికలు తీర్చే గణనాథుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కుతారు. పర్యావరణహిత మట్టి గణపయ్యను పూజిద్దామంటూ ప్రకృతి ప్రేమికులు ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. వినాయకచవితి ఉత్సవాలకు ఖైరతాబాద్‌ (Khairatabad) బడా గణేశుడు సిద్ధమయ్యాడు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)పై మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.






