
ఇంటర్నెట్‌ డెస్క్: నయనతార ప్రధానపాత్రలో రానున్న చిత్రం ‘మూకుత్తి అమ్మన్‌ 2’ (Mookuthi Amman 2) తెలుగులో ‘మహాశక్తి’. సీనియర్‌ దర్శకుడు సుందర్‌.సి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నవంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని టీజర్‌ను విడుదల చేశారు ( Mahasakthi Teaser). అమ్మవారి పాత్రలో నయనతార గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నారు (Rise of Mahasakthi). ఇందులో సునీల్‌, రెజీనా, దునియా విజయ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వీడియో చూశారా: ‘రామాయణ’ సర్‌ప్రైజ్‌.. జయ జయ రామ్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌..





