
హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం, వజ్రాల వినాయకుడు! బేగంబజార్ ఫీల్ ఖానాలోని జ్యువెలరీ షాపులో భారీ గణపతి విగ్రహం. పంచలోహాలు, 24 క్యారెట్ల బంగారం, రూ.3.83 లక్షల అమెరికన్ వజ్రాలతో గణేశ్ విగ్రహం తయారీ. 48 కేజీల విగ్రహం కోసం 8 మంది కళాకారులు 8 నెలలు శ్రమించిన వైనం. నెట్టింట వైరల్గా మారిన గోల్డ్ గణేశుడు.




