
vinyaka chaviti security with drones: Hyderabad Police to deploy AI-enabled drones and thousands of CCTV cameras for real-time surveillance during Ganesh Chaturthi celebrations and immersions. Enhanced security under TG-QUEST system. వినాయక చవితి వేడుకలు, నిమజ్జనాల సమయంలో హైదరాబాద్ పోలీసులు ఏఐ ఆధారిత డ్రోన్లు, వేలాది సీసీటీవీ కెమెరాలతో రియల్ టైమ్ సర్వైలెన్స్ నిర్వహించనున్నారు.



