
Nani : ఇటీవల ఎంత హిట్ సినిమాలైనా ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లు వేస్తున్నామని నిర్మాతలే స్వయంగా చెప్తున్నారు. నాగవంశీ, దిల్ రాజు.. వాళ్ళు రిలీజ్ చేసిన సినిమాలు, నిర్మించిన సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ వేస్తున్నామని, ఫేక్ పోస్టర్స్ వేస్తున్నామని ఫ్యాన్స్ కోసం, ఫ్యాన్ వార్స్ వల్లే అని చెప్పడంతో ఆ కామెంట్స్ చర్చగా మారాయి. దీంతో ఏ హీరో సినిమా కలెక్షన్స్ అనౌన్స్ చేసినా వేరే హీరోల అభిమానులు అవి ఫేక్ అంటూ కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నాని ది ప్యారడైజ్ సినిమాకు కూడా ఇలాంటివి వస్తాయేమో అని మ





