
ఈ వ్యాఖ్యలపై నేడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ సినిమా సక్సెస్ మీట్ లో స్పందించాడు.(Srikanth Odela)
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

ఈ వ్యాఖ్యలపై నేడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ సినిమా సక్సెస్ మీట్ లో స్పందించాడు.(Srikanth Odela)
Srikanth Odela : దసరా సినిమా తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వెంటనే నానితోనే ప్యారడైజ్ సినిమా చేసాడు. దర్శకుడి మీద నమ్మకంతోనే నాని ఈ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడికి, నానికి మధ్య గొడవలు జరిగాయి. దర్శకుడిని నాని కొట్టాడు, తిట్టాడు. దర్శకుడి వల్ల వేరే ఆర్టిస్టులు వెళ్ళిపోతే నాని బతిమాలి తీసుకొచ్చాడు.. ఇలాంటి అనేక వార్తలు వచ్చాయి. దర్శకుడి కోపం, ఎక్కువ టెక్స్ చేయించడం వల్లే సినిమా కూడా లేట్ ఆయనని టాలీవుడ్ లో టాక్ నడించింది. ఈ వ్యాఖ్యలపై నేడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్య
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి