మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సినిమా విషయంలో (Srikanth odela) ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సినిమా విషయంలో (Srikanth odela) ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
Srikanth Odela : మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సినిమా విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నాని హీరోగా ఓదెల తీసిన ది ప్యారడైజ్ షూటింగ్ అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు సాగడంతో, ఆ ప్రభావం శ్రీకాంత్ నెక్స్ట్ ప్రాజెక్టుల షెడ్యూల్‌పై పడినట్టు టాక్. ప్యారడైజ్ షూట్ 160 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేసినా 170 రోజులు పట్టిందని శ్రీకాంత్ ఓదెలనే చెప్పాడు. ఇక చిరంజీవితో సినిమా మాత్రం తప్పకుండా జరుగుతుందని, ప్యారడైజ్ రిలీజ్ తర్వాత బ్రేక్ తీ
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి