
Movie Profile
ది ప్యారడైజ్ (The Paradise)
నాని నటించిన ది ప్యారడైజ్ (The Paradise collections ) చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
నాని నటించిన ది ప్యారడైజ్ (The Paradise collections ) చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
The Paradise collections : నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ మూవీ 100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. రిలీజ్ అయిన రెండు రోజుల్లో ఈ చిత్రం 114 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చెప్పుకొచ్చింది. కాగా.. ఈ సినిమా తొలి రోజు 88 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇక నేడు శనివారం, రేపు ఆదివారం కావడంతో ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించే అవక
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి