
Movie Profile
ది ప్యారడైజ్ (The Paradise)
నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ (The Paradise collections) సృష్టిస్తోంది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ (The Paradise collections) సృష్టిస్తోంది.
The Paradise collections : నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 155 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేసింది. సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షక్షుల ముందుకు వచ్చింది ఈ చిత్రం రెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. Vithika Sheru : వితికా షేరు వర్కౌట్లు.. ఫోటోలు వైరల్.. శ్రీకాంత్ ఓదెల
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి