
దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఆస్మాన్’ టీజర్ లాంచ్ ఈవెంట్కు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీహరి గారు తనను ఎత్తుకొని పెంచారని, అలాగే తాను మేఘాంశ్ను ఎత్తుకుని పెంచానని చెప్పారు. రామ్ నంధన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ టీజర్ అద్భుతంగా ఉందని, తమ్ముడు మేఘాంశ్ ఈ సినిమాతో పెద్ద హిట్ కొడతాడని మనోజ్ ధీమా వ్యక్తం చేశారు.
Recommended for you

telanganaనిధి అన్వేషణలో ‘సిగ్మా’



