
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, నటి త్రిష కృష్ణన్ లండన్‌లో కలిసి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై సీనియర్ నటి అంబిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ, ప్రజాప్రతినిధిగా ఉన్నత పదవిలో ఉన్న స్నేహితుడికి తన వల్ల ఎలాంటి నెగెటివిటీ లేదా విమర్శలు రాకూడదని భావించి జాగ్రత్తపడాలని అభిప్రాయపడ్డారు. త్రిష స్థానంలో తాను ఉండి ఉంటే విజయ్‌కు ఇబ్బంది కలగకుండా దూరంగా ఉండేదాన్నని అంబిక పేర్కొన్నారు.
Recommended for you

telanganaనిధి అన్వేషణలో ‘సిగ్మా’




