
IND vs WI : వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో జస్టిన్ గ్రీవ్స్ (101; 108 బంతుల్లో 12 ఫోర్లు) సెంచరీ చేశాడు. జాన్ క్యాంప్‌బెల్ (62; 60 బంతుల్ల





