
Virat Kohli : టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్లో 15 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో వెస్టిండీస్‌తో తొలి వన్డేలో వ్యక్తిగత స్కోరు 59 పరుగుల వద్ద అతడు ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 15 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక వన్డే క్రికెట్లో 15000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్‌గానూ కోహ్లీ రికార్డులకు ఎక్కాడు. అతడి కన్నా ముందు టీమ్‌ఇ





