
The first-ever Ganga Aarti was performed on the banks of the River Thames in London by Chinmaya Mission UK. Thousands gathered to honor nature and river ecosystems. లండన్లోని థేమ్స్ నది తీరాన తొలిసారిగా ఘనంగా గంగా హారతి జరిగింది. చిన్మయ మిషన్ యూకే ఆధ్వర్యంలో వేలాది మంది దీపాలు వెలిగించి ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపారు.




