
ఆదిపూజలు అందుకునే ఆరాధ్యుడు..విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు. కోరిన వరాలిచ్చే వక్రతుండుడు. భక్తులు మనసారా కొలిచే మహాగణపతి.. గౌరీశంకర తనయుడు.. వినాయకుడు. ఇలా ఏ పేరుతో వేడుకున్నా నేనున్నానంటూ భక్తులకు అభయమిస్తాడు గణేశుడు. ఏమి చేసినా తొలిపూజ మాత్రం ఆయనకే. వినాయక చవితి(Ganesh chaturthi) పండగ మాత్రమే కాదు.. ఆచారాలకు అద్దం పట్టే వేడుక. మరి ఈ ఆధ్యాత్మిక పండుగలో మనం ఆచరించాల్సిన విషయాలేంటి? ప్రజలను అవి ఎలా ఒక్కటి చేస్తున్నాయనే దానిపై ప్రత్యేక కథనం. ఈ వార్త చదివారా: పంచాయతీల్లోనూ బిల్డ్‌నౌ!





