
Latest FD Rates: పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ని ఆప్షన్లు ఉన్నా.. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారి సంఖ్య ఇప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఒకేలా ఉండవు. ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకుల్లో కాస్త వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఇంకా టెన్యూర్లను బట్టి, బ్యాంకుల్ని బట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి. దేశంలోని టాప్ బ్యాంకుల్లో ఇప్పుడు 1, 3, 5 ఏళ్ల ఎఫ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.




