
జుట్టు సంరక్షణ, పెరుగుదలలో కరివేపాకు, రోజ్మేరీ రెండూ కీలక పాత్ర పోషిస్తాయి. జుట్టు ఊడటం తగ్గించడంతో పాటు కొత్త జుట్టు వేగంగా పెరగడానికి శాస్త్రీయంగా రోజ్మేరీ ఆయిల్ లేదా రోజ్మేరీ ఆకులు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. మరోవైపు, భారతీయులు తరతరాలుగా వాడుతున్న కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కుదుళ్లకు బలాన్నిచ్చి జుట్టు తెల్లబడకుండా కాపాడతాయి. వేగవంతమైన హెయిర్ గ్రోత్ కోసం ఏది ముఖ్యం అనేది ఇప్పుడు చూద్దాం..





