
విశాఖపట్నం అంటేనే పోర్టు సిటీ. ఇక్కడ ఎయిర్పోర్టులు కూడా ఉన్నాయి. త్వరలోనే విశాఖ నగరానికి మరో పోర్టు రానుంది. అదే డిజిటల్ పోర్టు. సబ్సీ కేబుల్ ప్రాజెక్టులో భాగం కావడం వల్ల వైజాగ్ నగరం అంతర్జాతీయ సబ్బీ గేట్వేగా మారనుంది. ఇప్పటికే ఇక్కడ భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు గూగుల్ లాంటి సంస్థలు ముందుకొచ్చాయి. డేటా, ఏఐ, సీకేబుల్స్.. ఈ నెట్వర్క్ మొత్తం కలిసి విశాఖను డిజిటల్ నగరంగా మార్చనుంది.
Recommended for you

generalహాల్మార్కింగ్ రుసుము పెంపు




