
కాన్సాస్: వినాయక చవితి సందర్భంగా అమెరికాలోని కాన్సాస్‌ నగరంలో హిందూ టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో మట్టితో గణపతులను తయారు చేసే వర్క్ షాప్ నిర్వహించారు. ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు పర్యావరణ స్పృహ పెంపొందించే లక్ష్యంతో ఆరేళ్లుగా ఇలా వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు వరుణ్ తెలిపారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 600 మంది పాల్గొన్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతినే పూజించాలని ఆలయ పూజారి శ్రీనివాసాచార్యులు సూచించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




