
ఈ ఏడాదిలో ఇండియన్ సినిమా నుంచి భారీ హైప్ నడుమ విడుదలకి వచ్చి అంతే గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించిన సినిమానే టాక్సిక్. కన్నడ రాకింగ్ స్టార్ హీరోగా నటించిన ఈ సినిమాని కన్నడ నిర్మాణ సంస్థ కే వి ఎన్ వారు నిర్మాణం వహించారు. కానీ సీన్ కట్ చేస్తే ఈ సినిమా 100కోట్లకి పైగానే నష్టాలు మిగిల్చింది. ఇక ఇదే పెద్ద డిజాస్టర్ అనుకుంటే దీనికి మించి అదే నిర్మాణ సంస్థ తెరకెక్కించిన బాలీవుడ్ సినిమా




