
ఆసియా కుబేరుల జాబితాలో అగ్రస్థానం మారింది. భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి, ప్రముఖ సోషల్ మీడియా యాప్ 'టిక్‌టాక్' మాతృసంస్థ 'బైట్‌డ్యాన్స్' వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం,..




