
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘పెద్ది’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను సుకుమార్ డైరెక్షన్లో రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, మెగా పవర్ స్టార్ త్వరలోనే ఎవరూ ఊహించని కాంబినేషన్‌తో రాబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామ్ చరణ్ త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓం రౌత్ రామ్ చరణ్‌కు ఒక కథను వినిపించాడని, దానికి చరణ్




