
Asia Richest Person: ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న భారతీయ అపర కుబేరుడు గౌతమ్ అదానీని టిట్ టాక్ ఫౌండర్ జాంగ్ యిమింగ్ వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ వ్యవస్థపాకులైన జాంగ్ యిమింగ్ సంపద ఒక్క నెలలోనే 12 బిలియన్ డాలర్లు పెరగడంతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానానికి చేరుకున్నారు. మరి ప్రస్తుతం ఆయన నెట్వర్త్ ఎంతో తెలుసుకుందాం.
Found this helpful?
Share this story with your network