
arjun tendulkar Birthday : భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమారుడు, క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో హృదయపూర్వక సందేశాన్ని పంచుకున్నారు. అర్జున్ ఎదుగుదలను చూస్తూ ఉండటం తన జీవితంలో ఎంతో ఆనందాన్నిచ్చిన విషయాల్లో ఒకటని సచిన్ పేర్కొన్నారు. Also Read : Rinku Singh : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల 2027 వన్డే ప్రపంచ కప్ అవకాశాలపై రింకూ సింగ్ కామెంట్స్ వైరల్.. సచిన్ ట్వీట్ ప్రకారం.. “నువ్వు ఈరోజు ఉన్నవ్యక్తిగా ఎదగడాన్ని చూడటం నా జీవితంలో గొప్ప ఆనందాల్లో ఒకటి. పుట్టినరోజ





