AP Weather Today : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. శుక్ర, శనివారాల్లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

AP Weather Today : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. శుక్ర, శనివారాల్లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
AP Weather Today : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి విశాఖపట్టణం నగరంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. అత్యధికంగా విశాఖపట్టణంలో 24గంటల వ్యవధిలో 277.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై వర్షం తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహించాయి. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. Also Read : AP local body Elections : లోకల్ ఎలక్షన్స్పై పవన్ స్పెషల్ ఫోకస్.. రంగంలోకి ఐదుగురు సభ్యుల కమిటీ! కళింగపట్
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి