
AP News: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలం పారుపల్లిలో పారుపల్లి వెంకటేశ్వర్లు జీవనం సాగిస్తున్నాడు. వెంకటేశ్వర్లుకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు బాజీ తండ్రి వద్దే ఉంటూ సెంట్రింగ్ పనిచేసేవాడు. తనకు వచ్చిన కూలీ డబ్బులను తండ్రికి ఇచ్చి బ్యాంక్ లో జమ..
ap news: మద్యానికి బానిసయ్యాడు. కొడుకు కష్టపడి సంపాదించిన డబ్బులను బ్యాంక్ లో డిపాజిట్ చేయకుండా మద్యం సేవించడానికి వినియోగించాడు. ఈ విషయం తెలుసుకున్న కొడుకు తండ్రిని మందలించడంతో ఆవేశానికి లోనయిన తండ్రి ఏకంగా కొడుకునే గొడ్డలితో నరికి చంపాడు. నేరం రుజువుకావడంతో కోర్టు ఆ తండ్రికి జీవిత ఖైదు విధించింది.





