
నంద్యాల జిల్లా: జీఎన్ఎస్ఎస్ కాలువలో ప్రమాదవశాత్తూ పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతైన ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. అవుకు మండలం రామాపురం వద్ద ఉన్న జీఎన్ఎస్ఎస్ హెడ్ రెగ్యులేటర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Found this helpful?
Share this story with your network