
ఇటీవల కాలంలో బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఈ మేరకు వార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదిక విడుదల చేసింది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో పసిడి దిగుమతులు మరింత తగ్గినట్లు పేర్కొంది.
బలమైన బ్యాంకింగ్ వ్యవస్థతోనే దేశీయ ఆర్థిక రంగం స్థిరంగా ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది. కాగా, ఏఐ ఆధారిత సైబర్ దాడులు పెద్ద సవాల్‌గా మారాయని నివేదికలో వెల్లడించింది. బంగారం దిగుమతులు తగ్గాయ్: ఆర్బీఐ |