
మెదక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కరీంనగర్ బ్యాటర్లు చెలరేగారు. అశ్విన్ రామ్ 15 ఓవర్లో ఏకంగా 35 పరుగులు బాదేశారు. మొదటి బంతి (నో బాల్)ని చందన్ సహాని బౌండరీకి పంపాడు. తర్వాత సింగిల్.
తర్వాత రాదేశ్ వరుసగా మూడు సిక్స్‌లు బాదేశాడు. మూడో సిక్స్ వెళ్లిన బంతి నో బాల్. తర్వాత బంతి కూడా నో బాల్ కాగా రెండు రన్స్ వచ్చాయి. చివరి మూడు బంతుల్లో రాదేశ్ ఒక సిక్స్, ఒక సింగిల్ రాబట్టాడు. TG20: ఒకే ఓవర్లో 35 పరుగులు.. వీడియో |