
వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పొలార్డ్ (Kieron Pollard) గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీ20ల్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఎంతో మంది
ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ఇక తాజాగా ఆయన భార్య జెన్నాతో కలిసి ఓ పార్టీకి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను జెన్నా పొలార్డ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.