
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి, ఆమె ఫ్యాషన్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ ఎంపికలతో నెట్టింట చర్చల్లో నిలిచే జాన్వీ తాజాగా ఇన్స్టాలో షేర్...
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి, ఆమె ఫ్యాషన్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ ఎంపికలతో నెట్టింట చర్చల్లో నిలిచే జాన్వీ తాజాగా ఇన్స్టాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఫాలోవర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోల్లో జాన్వీ పర్పుల్ కలర్ ట్రిమ్డ్ డ్రెస్ లో తన గ్లామర్ ను మరింత ఎలివేట్ అయ్యేలా చేస్తూ, అద్దం ముందు నిలబడి మిర్రర్ సెల్ఫీలకు పోజులివ్వగా, ఆ ఫోటోలకు నెటిజన్లు తెగ లైకులు కొడుతూ వైరల్ చేసే పనిలో పడ్డారు.