
OnePlus N6 | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ వన్ప్లస్ ‘ఎన్’ సిరీస్లో తొలిసారి స్మార్ట్ఫోన్ విడుదల చేసింది. OnePlus N6 పేరిట దీన్ని తీసుకువచ్చింది.
మీడియాటెక్ డైమెన్సిటీ 6360 చిప్సెట్తో వస్తోంది. 8000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ ఈ ఫోన్కు ప్రధాన ఆకర్షణ. అయితే, ఫోన్ను ఎల్సీడీ డిస్ప్లేతో తీసుకురావడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.