
అర చేతి నుంచి మోచేతి వరకు బంగారు బ్రేస్లెట్ ధరించిన ఈ వ్యక్తి పేరు రవి. ఆయన చిత్తూరుకు చెందిన బంగారు వ్యాపారి.
తన చేతికి ఉన్న బ్రేస్లెట్ బరువు 1,300 గ్రాములు ఉంటుందని, స్థానికులు తనను బ్రేస్లెట్ రవి అంటారని ఆయన తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.