హైదరాబాద్: టీజీ 20 లీగ్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్, అన్విత ఖమ్మం ఏసెస్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచిన ఖమ్మం.. హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
నిర్ణీత 20 ఓవర్లో హైదరాబాద్ 9 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. మ్యాచ్ ఫొటోలు మీకోసం.. TG 20: హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ vs అన్విత ఖమ్మం ఏసెస్ మ్యాచ్.. ఫొటోలు | Hyderabad E Champions vs Anvitha Khammam AS Match at uppal