
హస్లీ నెక్లెస్‌ను హర్యానా, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో ఎక్కువగా ధరిస్తారు. ఇది గుండ్రంగా లేదా అర్ధచంద్రాకారంలో ఉండి, మెడ అందాన్ని రెట్టింపు చేస్తుంది.
మీకు ఎలిగెంట్, క్లాసీ జ్యువెలరీ ఇష్టమైతే ఈ పెండెంట్ స్టైల్ హస్లీ నెక్లెస్ మంచి ఎంపిక. సింపుల్ గోల్డ్ హస్లీకి తామర పువ్వు ఆకారంలో ఉన్న పెండెంట్ చాలా అందంగా ఉంటుంది.
పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగలకు కుందన్ వర్క్ ఉన్న హస్లీ నెక్లెస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. గోల్డ్ ఫినిష్ హస్లీపై అందమైన కుందన్ డ్రాప్లెట్స్ మరింత ఆకర్షణగా ఉంటాయి.
మీరు కాస్త పెద్దగా ఉండే జ్యువెలరీ ఇష్టపడితే స్టోన్ వర్క్ హస్లీ నెక్లెస్ తీసుకోవచ్చు. అర్ధచంద్రాకార డిజైన్‌లో పెద్ద పెండెంట్, రూబీ, ఎమరాల్డ్ స్టోన్స్‌తో ఇది అదిరిపోతుంది.
ట్రెండీగా కనిపించాలంటే ట్రిపుల్ లేయర్ హస్లీ నెక్లెస్ ట్రై చేయవచ్చు. ఇందులో మూడు లేయర్ల అందమైన ప్యాటర్న్, మధ్యలో చక్కని స్టోన్ వర్క్ ఉంటుంది.
హెవీ పెండెంట్ తో ఉన్న నెక్లెస్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ హస్లీ నెక్లెస్ చాలా బాగుంటుంది. మెడకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది.
Earring Chains: చీరల మీదకు ఇయర్ చైన్ డిజైన్లు.. లుక్ అదిరిపోతుంది
Oats: బ్రేక్ ఫాస్ట్ లో రోజూ ఓట్స్ తింటే ఏం జరుగుతుంది?
Heavy Anklets: పది తులాల్లో అందమైన వెండి పట్టీల డిజైన్లు
Gold Rings: రూ.15,000 లోపు లైట్ వెయిట్ గోల్డ్ ఉంగరాల డిజైన్లు