
బెల్ఫాస్ట్: ఐర్లాండ్, భారత్ (IRE vs IND) మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన రెండో టీ20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ప్రిన్స్ యాదవ్, సుర్యాంశ్ షెడ్గే భారత్ తరఫున అరంగేట్రం చేస్తున్నారు. టీనేజీ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈ సారి కూడా తుది జట్టులో ఛాన్స్ దక్కలేదు. వరుసగా టీ20ల్లో రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచిన టీమ్ఇండియాను తొలి టీ20లో ఐర్లాండ్ ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తమ అసలు తడాఖా చూపించి ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించాలని టీమ్ఇండియా పట్టుదలతో ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా వరంగల్ వారియర్స్, కరీంనగర్ డైమండ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (133; 61 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్‌లు) ‘శత’క్కొట్టాడు. ఈ మ్యాచ్ ఫొటోలు మీ కోసం..