
ఇంటర్నెట్ డెస్క్: టీజీ20 లీగ్‌లో వరంగల్ వారియర్స్ - కరీంనగర్ డైమండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ నెగ్గిన వరంగల్ బౌలింగ్ ఎంచుకుంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఒక్క విజయంతో వరంగల్ ఆరో స్థానంలో ఉంది. కరీంనగర్ ఇంకా విజయాల బోణీ కొట్టలేదు.
వరంగల్: అమన్ రావు (కెప్టెన్), హర్షిత్ చౌదరి, రిషికేత్ సిసోడియా, మురుగన్ అభిషేక్, భవేశ్ సేథ్, ఆది మణి కిరణ్, అనిరుథ్ శ్రీవాత్సవ, క్రాంతి పల్లెపాటి, శౌనక్ కులకర్ణి, మహమ్మద్ అబ్దుల్ మాలిక్
కరీంనగర్: తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాత్విక్ రెడ్డి, హృషికేశ్ సింహ, రాహుల్ రాదేశ్, హరీశ్ ఠాకూర్, చందన్ సహాని, శుభ్మ్ శర్మ, నారాయణ తేజ, సతీశ్‌కుమార్, దినేశ్ రాఠోడ్, ఆశిశ్ శ్రీవాస్తవ్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.